ఉరవకొండ:
విజయదశమి - దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ కురుగుండ్ల బాలా చౌడేశ్వరీ దేవి అమ్మవారి పల్లకీ ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వర్మ తెలిపారు.
ఈ పవిత్రమైన పల్లకీ ఉత్సవంలో భక్తులందరూ పెద్ద సంఖ్యలో కుటుంబ సమేతంగా పాల్గొని, అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని వారు మనస్ఫూర్తిగా ఆహ్వానించారు.
* వేడుక: శ్రీ కురుగుంట్ల బాలా చౌడేశ్వరీ దేవి విజయదశమి - దసరా పండుగ పల్లకీ ఉత్సవం.
* సంప్రదించవలసిన వారు: జెల్లీ భరద్వాజ వర్మ.
* ఫోన్ నంబర్: 9739757379.
* నిర్వాహకులు: శ్రీ కురుగుంట్ల బాలా చౌడేశ్వరీ దేవస్థానం, భక్తులు & నిర్వాహకులు.

