True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

హతీరామ్ బావాజీ ఉత్సవాలను విజయవంతం చేయండి


 

కమల్ సింగ్ రాథోడ్ 


బంజారాల ఆధ్యాత్మిక యోగ గురువు, శ్రీ వేంటేశ్వర స్వామి అప్తమిత్రుడు భగవాన్ శ్రీ హతీరామ్ బావాజీ 497వ బర్శి ఉత్సవాలను విశ్వ బంజారా సమాజం పాల్గొని విజయవంతం చేయాలని హతీరామ్ బావాజీ ఉత్సవ కమిటీ సభ్యులు కమల్ సింగ్ రాథోడ్ పిలుపునిచ్చారు బంజారాల విశ్వ గురువు శ్రీ హతీరామ్ బావాజీ శేషాచలం అడవుల్లో ప్రకృతితో మమేకమై, జీవా జాతుల పరిరక్షణ కోసం, ప్రకృతి వనరుల అభివృద్ధి కోసం కృషి చేశారు సాక్షత్తు వెంకటేశ్వర్లు స్వామీతోనే పాచికలు అడి వెంకటేశ్వర్లు స్వామి వారినే ఓడించిన ఘనత శ్రీ తీరామ్ బావాజీ గారిది తిరుమల తిరుపతి మొట్ట మొదటి ఈ.ఓ శ్రీ హతీరామ్ బావాజీ అని అయన సేవలను కొనియాడారు 5వ తేదీన తిరుపతిలోని హతీరామ్ బావాజీ మఠంలో బర్శి ఉత్సవాలు ప్రారంభమై 6వ తేదీన తిరుమలలోని శ్రీ హతీరామ్ బావాజీ జీవ సమాధి అయినా ప్రదేశం హతీయాఘడ్ లో అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు ఈ ఉత్సవాలో ఇతర రాష్ట్రల ప్రముఖులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు

↑