​ఉరవకొండ తహసీల్దార్‌గా అరుణ

Malapati
0


 

ఉరవకొండ మండల నూతన తహసీల్దార్‌గా అరుణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం రూరల్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆమె, పదోన్నతిపై ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తహసీల్దార్ అరుణ మాట్లాడుతూ.. ప్రజలకు రెవెన్యూ సేవలను పారదర్శకంగా అందిస్తామని, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!