వజ్రకరూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్‌జయశ్రీ కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమాల మహానాడు ఉపాధ్యక్షులు మొలక బాల రామాంజినేయులు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామ నాయక్, షేక్ మన్వల్లి, చార్లెస్, వసంత, సుకన్య, గిరిధర్ మరియు ఇతర నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
