మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ గుంతకల్ రెవెన్యూ డివిజనల్ మెంబర్ ఎస్ హరి ప్రసాద్ యాదవ్


 

 విడపనకల్లు మండలంలోని కొట్టాలపల్లి గ్రామంలో* ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ గుంతకల్ రెవెన్యూ డివిజనల్ మెంబర్ ఎస్ హరి ప్రసాద్ యాదవ్* మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం ద్వారా శుచి శుభ్రత రుచికరమైనటువంటి ఆహారాన్ని వారానికి ఆరు రోజులు చొప్పున అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో ఎలాంటి ఇందులో హెడ్మాస్టర్ శేషగిరి స్కూల్ అసిస్టెంట్ ఇవి జయశంకర్ తదితరులు పాల్గొన్నారు