దాహమో రామచంద్రా..


 

ఉరవకొండ ప్రాంతం కావడం ఒక వైపు మరోవైపు భూ వాతావరణం ఎండ వేడిమి తో కమిలి పోతుంది. జంతు జాలం వానరాలు దాహం కోసం తల్లడిల్లి పోతున్నాయి. గుక్కెడు తాగునీటికోసం అవి పడే ఆరాటం వర్ణానా తీతం.

పశు వర్ధక శాఖ వారు మూగ జీవాలకోసం నీటి తొట్టెలు ఏర్పాటు ఆవశ్యకత ఎంతో ఉంది. స్వచ్ఛంద సేవకులు, అభివృద్ధి కామకులు ఆదిశగా చర్యలు చేపట్టాలి.