జోనల్ లెవల్ జూడో ఛాంపియన్ షిప్ పోటీలు


 రూరల్ జూడో లీగ్ ఉరవకొండ జోనల్ లెవెల్ జూడో ఛాంపియన్షిప్ 2026-27 టూ డీఎస్సీ ఇండోర్ స్టేడియం ఉరవకొండ స్టేడియం నందు నిర్వహించడం జరిగింది బెలగుప్ప కేజీబీవీ స్కూల్ వజ్రకరూర్ జడ్.పి.హెచ్.ఎస్ సెక్షషానుపలి పల్లి జడ్.పి.హెచ్.ఎస్ బెలుగుప్ప జూడో క్లబ్ ఉరవకొండ జూడో క్లబ్ ఏవిఆర్ స్కూల్ నిమ్మగల్లు జడ్పీ హైస్కూల్ కొటాలపల్లి విద్యార్థిని విద్యార్థులు 150 పాల్గొనడం జరిగింది ముఖ్య ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా షహీన్  సత్యనారాయణ హెచ్ఎం షాషావలి ప్రిన్సిపాల్ హలీమా పిడి సాకే పురుషోత్తం జూడో ఎన్ఎస్ కోచ్ రెడ్డప్ప రెడ్డి జూడో కోచ్ మారుతి ప్రసాద్ పిడి మంజునాథ్ పీడీ కృష్ణ పీడీ శివ కుమార్ పీడీ మంజుల పి ఈ టి రాజ్ కుమార్ ఏ వేర్ స్కూల్ ఇన్చార్జ్ మెడల్స్ వచ్చిన విద్యార్థులు 25 కేజీ విభాగం సుగంధన్ గోల్డ్ మేడం సిల్వర్ మెడల్ అరుణ్ కుమార్ మైనస్ 30 కేజీ విభాగం గోల్డ్ మెడల్ సాయి కిషోర్ సిల్వర్ మెడల్ 35 కేజీ విభాగం మణికంఠ గోల్డ్ మెడల్ రియాజ్ సిల్వర్ మెడల్ 40 కేజీ విభాగం జీవన్ గోల్డ్ మెడల్ శివకుమార్ సిల్వర్ మెడల్ 45 కేజీ విభాగం భరత్ గోల్డ్ మెడల్ పవన్ సాయి సిల్వర్ మెడల్ 50 కేజీ విభాగం బాలచంద్ర గోల్డ్ మెడల్ ఏం యశ్వంత్ సిల్వర్ మెడల్ 55 కేజీ విభాగం విజయ్ కుమార్ గోల్డ్ మెడల్ మను సిల్వర్ మెడల్ ఓపెన్ వైట్ చైతన్ బాలికలు 25 కేజీ విభాగం పల్లవి గోల్డ్ మెడల్ 27 కేజీ విభాగం ప్రణీత గోల్డ్ మెడల్ సులోచన సిల్వర్ మెడల్ 36 కేజీ విభాగం జస్మిత గోల్డ్ మెడల్ సాహితీ సిల్వర్ మెడల్ 40 కేజీ విభాగం షర్మిల గోల్డ్ మెడల్ పవిత్ర సిల్వర్ మెడల్ 44 కేజీ విభాగం లక్ష్మి గోల్డ్ మెడల్ సమంత సిల్వర్ మెడల్ 48 కేజీ విభాగం తనుజ గోల్డ్ మెడల్ తనుశ్రీ సిల్వర్ మెడల్ 52 కేజీ విభాగం వీణ గోల్డ్ మెడల్ వైష్ణవి సిల్వర్ మెడల్ 57 కేజీ విభాగం నీరజ గోల్డ్ మేడం అవంతిక సిల్వర్ మెడల్ 57+ కేజీ విభాగం రక్షిత గోల్డ్ మెడల్ సుస్మిత సిల్వర్ మెడల్ ఫస్ట్ ప్లేస్ వచ్చిన విద్యార్థులు అనంతపురం ఆర్ డి టి స్టేడియంలో జరిగే సెంటర్ జోన్ లెవెల్ లో పాల్గొనడం జరుగుతుంది తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది