కనేకల్, ట్రూ టైమ్స్ ఇండియా:
కనేకల్ మండలం గరుడచేడు గ్రామపంచాయతీ పరిధిలోని మీనహళ్లి గ్రామ 9వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న బోయ కాకప్ప ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డులోని ఓటర్లను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అభ్యర్థి నామాల సుకన్యకు మంచం గుర్తుపై, 9వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న తనకు కుక్కర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బోయ కాకప్ప ఓటర్లను కోరారు.

