True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

విద్యుత్ లేకున్నా వెలిగే లైట్లు!!

_ఎలక్ట్రిసిటీ కనెక్షన్తో సంబంధం లేకుండా కేవలం సూర్యరశ్మితో పనిచేసే సోలార్ లైట్లకు మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. గార్డెన్ లైట్లు రూ.200 నుంచి, వాల్ సెన్సర్ లైట్లు రూ.450 నుంచి, ఎమర్జెన్సీ లాంతర్లు రూ.800 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే స్ట్రీట్ లైట్లు రూ.1,200 నుంచి , హోమ్ లైటింగ్ కిట్లు రూ.3,000 నుంచి అందుబాటులో ఉన్నాయి. కరెంట్ బిల్లు ఆదా కావడంతో పాటు ఇవి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు._

↑