True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఉరవకొండ నియోజకవర్గం లో ముగిసిన పోలింగ్


 *ఉరవకొండ మండలం* 

ఎంపీటీసీ స్థానాలు - 19 

మొత్తం ఓటర్లు - 68282

పోలైన ఓట్లు - 41057

పోలైన శాతం - 60.13



 *విడపనకల్లు మండలం* 

ఎంపీటీసీ స్థానాలు - 13

మొత్తం ఓటర్లు - 44686

పోలైన ఓట్లు - 31730

పోలైన శాతం - 71.01


 *వజ్రకరూరు మండలం* 

ఎంపీటీసీ స్థానాలు - 9

మొత్తం ఓటర్లు - 43857

పోలైన ఓట్లు - 24762

పోలైన శాతం - 56.46


 *కూడేరు మండలం* 

ఎంపీటీసీ స్థానాలు - 11

మొత్తం ఓటర్లు - 32420

పోలైన ఓట్లు - 23542

పోలైన శాతం - 72.62


 *బెలుగుప్ప మండలం* 

ఎంపీటీసీ స్థానాలు - 12

మొత్తం ఓటర్లు - 36639

పోలైన ఓట్లు - 24799

పోలైన శాతం- 67.88

↑