True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

స్వగ్రామంలో ఓటు వేసిన మంత్రి పయ్యావుల.. ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపు

 

ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా (


అనంతపురం):

 పరిషత్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని తన సొంత ఊరైన పెద్ద కౌకుంట్ల గ్రామంలో మంత్రి పయ్యావుల కేశవ్ సాధారణ పౌరుడిలా క్యూలైన్ లో నిలబడి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు.

↑