True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఏడవ వార్డును అభివృద్ధి చేస్తా. వార్డ్ మెంబర్ హెచ్, జ్ఞానమూర్తి.

 ట్రూ టైమ్స్ ఇండియా 


 కనేకల్ మండలం గరుడుచేడు గ్రామపంచాయతీ పరిధిలోని మీనహళ్లి ఏడవ వార్డు మెంబర్ గా హెచ్, జ్ఞానమూర్తి వార్డులలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల కమిషనర్ తనకు ఎంపిక చేసిన కుక్కర్ గుర్తుకు ఓటు వేసి వార్డ్ మెంబర్ గా గెలిపిస్తే వార్డును అభివృద్ధి దశలో పనులు చేయిస్తా నన్ని ఓటర్లకు వేడుకొన్నారు. తమ వార్డులలో అనేక సమస్యలు ఉన్నాయని తమ పార్టీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తో కలిసి సమస్యలు పరిష్కారానికి సాయి శక్తుల కృషి చేస్తానన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ తమ కూటిమి ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ప్రజలు పనులు జరగాలంటే కుక్కర్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎమ్మెల్యే కృషి వలన దళితుల కాలనీలో సిమెంట్ రోడ్డు తో సుందరంగా కనిపిస్తుందన్నారు. ప్రతి నెల ఒకటో తేదీ తెల్లారక ముందే పింఛన్లను తమ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఓటర్లు తమ సర్పంచ్ అభ్యర్థి నామాల సుకన్య మంచం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, అలాగే ఏడవ వార్డు వార్డ్ మెంబర్ హెచ్ , జ్ఞానమూర్తి కుక్కర్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలన్నారు.

↑