True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

విద్యావంతునికి ఓటు వేయండి.

 కణేకల్ ట్రూ టైమ్స్ ఇండియా 


వార్డును అభివృద్ధి చేస్తాడు. కనేకల్ మండలం గరుడ చేడు గ్రామపంచాయతీ పరిధిలోని మీనా హళ్లి ఎనిమిదవ వార్డ్ మెంబర్ అభ్యర్థి పవన్ కుమార్ గౌను గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ఓట్లను వేడుకున్నారు. తాను విద్యావంతున్ని నన్ను గెలిపిస్తే ఎనిమిదవ వార్డును అభివృద్ధి చేస్తానని ఓటర్లకు తెలియజేశారు. గరుడ చెడు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నామాల సుకన్య మంచం గుర్తుకి ఓటు వేసి అత్యధిక ఓట్లతో గెలిపించాలని ఓటర్లను ఆయన వేడుకొన్నారు.

↑