True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

పయ్యావుల సోదరుల ఆశీస్సులతో టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా బండారు రేణుకమ్మ నామినేషన్



బూదగవి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు.. సంఘీభావం తెలిపిన టీడీపీ నాయకులు

ఉరవకొండ (ట్రూ టైమ్స్ ఇండియా):

మండల పరిధిలోని బూదగవి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి బండారు రేణుకమ్మ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. పయ్యావుల సోదరుల ఆశీస్సులతో ఆమె ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సందర్భంగా టీడీపీ జెడ్పీటీసీ సభ్యులు ఐ. చిరంజీవితో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు సంఘీభావం తెలిపారు. నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ కుటుంబ సభ్యులు పాల్గొని మద్దతు ప్రకటించారు.


↑