True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

నాగిరెడ్డిపల్లి 10వ వార్డు బరిలో భీమన్నగారి రామాంజనేయులు.. నామినేషన్ దాఖలు

              

నాగిరెడ్డిపల్లి 10వ వార్డు అభ్యర్థిగా భీమన్నగారి రామాంజనేయులు నామినేషన్

బ్రహ్మసముద్రం: మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ 10వ వార్డు సభ్యుడి స్థానానికి భీమన్నగారి రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

10వ వార్డు నుంచి ఎన్నికల బరిలో నిలిచిన రామాంజనేయులు వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డులో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో నామినేషన్ దాఖలు చేశారు.

↑