ఏపీ పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట కమిటీ పిలుపు మేరకు శనివారం ఉరవకొండ డిపో గేట్ దగ్గర డిపో సెక్రటరీ బి మహబూబ్ డిపో ప్రెసిడెంట్ నాయక్ మరియు డిపో గ్యారేజ్ సెక్రెటరీ .శ్రీరాములు మరియు డిపో ఉద్యోగుల ఆద్వర్యం లో గేట్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడు తూ
ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ సిబ్బందితో నే నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు
క్రొత్త బస్సులు కొనుగోలు చే సి తక్షణమే నియామకాలు చేపట్టాలి. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల సమస్యలు తీర్చి పాత టైమ్స్ స్థానములో కొత్త టైమ్స్ కొనుగోలు చెయ్యాలి.. ఆర్టిజెన్స్ మరియు మెకానిక్స్ 12 సరాల తీసివేసిన AAS లు తిరిగి బేసిక్ యందు కలవాలని కోరుకుంటూ డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం డీయం కు అందజేశారు.

