బంజారాల పుణ్యక్షేత్రం, సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్ జన్మించిన పుణ్యక్షేత్రం సేవాఘడ్ కు ఉమ్మడి ఆంధ్ర మాజీ మంత్రి రవీందర్ నాయక్ సేవాలాల్ మహారాజ్ మందిరంలో జరిగే ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గుంటున్నారని బంజారా ఫౌండేషన్ ఛైర్మన్ కమల్ సింగ్ రాథోడ్ తెలిపారు బంజారా ఐక్యత, బంజారాల ఆర్థిక సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని జరిగే సమావేశంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు


