ఉరవకొండలోజేటీఓశివప్పపదవీవిరమణసన్మానసభ

Malapati
0


 

ఉరవకొండ,జూన్01 

స్థానికపంచాయితీరాజ్ఉప-విభాగపుజూనియర్‌టెక్నికల్ఆఫీసర్(J.T.O.)శ్రీవసల్లిశివప్పగారిపదవీవిరమణసన్మానసభసోమవారం(01-06-2026)ఉరవకొండపట్టణంలోఘనంగానిర్వహించనున్నారు.ఉరవకొండలోని'ఉపకార్యనిర్వాహఇంజనీరు,పంచాయితీరాజ్,ఉప-విభాగపుకార్యాలయం'ఆవరణలోఈసన్మానమహోత్సవంజరగనుంది.ఈకార్యక్రమానికిసంబంధించినసమయపట్టికనునిర్వాహకులుఈక్రిందివిధంగాప్రకటించారు.మధ్యాహ్నం1:00గం॥నుండి2:30గం॥వరకువిందుకార్యక్రమం,ఆతర్వాతమధ్యాహ్నం2:30గం॥నుండిసాయంత్రం4:00గం॥వరకుఅధికారికసభమరియుసన్మానకార్యక్రమాలుఉంటాయి.ఈపదవీవిరమణమహోత్సవాన్నిఉపకార్యనిర్వాహఇంజనీరు(పి.ఆర్.ఐఉప-విభాగము,ఉరవకొండ),మండలఇంజనీరింగ్అధికారులుమరియుకార్యాలయసిబ్బందిసంయుక్తంగానిర్వహిస్తున్నారు.ఈకార్యక్రమానికిశాఖాపరమైనఅధికారులు,సిబ్బందిమరియుహితైషులుపెద్దసంఖ్యలోహాజరుకానున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!