​మచ్చలేనిఉద్యోగి శివప్పపదవీ విరమణ సన్మానసభ

Malapati
0

 

​ఉరవకొండ,జూన్01: 

స్థానికపంచాయితీరాజ్ఉప-విభాగపు జూనియర్‌టెక్నికల్ఆఫీసర్ వసల్లిశివప్పపదవీవిరమణసన్మానసభసోమవారం(01-06-2026)ఉరవకొండపట్టణంలోఘనంగానిర్వహించనున్నారు.ఉద్యోగంలోచేరిననాటినుండిపదవీవిరమణపొందేవరకు

అంకితభావం,కర్తవ్యదీక్షతోఆయనఅందించినసేవలువెలకట్టలేనివనిసహచరులుకొనియాడారు.ఎలాంటిఅరమరికలులేకుండావిధులునిర్వహించిఅటుప్రజలు,ఇటుఅధికారుల్లోమంచిఉద్యోగిగాగుర్తింపుతెచ్చుకున్నశివప్ప నిఖార్సయినస్నేహశీలిగాపేరుపొందారు.కర్తవ్యమేదైవంగాభావించిమచ్చలేనిఉద్యోగిగాసాగినఆయనఆపత్కాలంలోరక్తదానసేవల్లోనూపాల్గొనిప్రజాసేవకుడిగారాణించారు.అంతేకాకుండాఆయనకుఆధ్యాత్మికచింతనఎక్కువని,పలుమార్లుఅయ్యప్పదీక్షలుతీసుకునికన్నెస్వామినుంచిగురుస్వామివరకుతరించారనిసహచరులుగుర్తుచేసుకున్నారు.


ఉరవకొండలోని'ఉపకార్యనిర్వాహఇంజనీరు,పంచాయితీరాజ్,ఉప-విభాగపుకార్యాలయం'ఆవరణలోఈసన్మానమహోత్సవంజరగనుంది.ఈకార్యక్రమానికిసంబంధించినసమయపట్టికనునిర్వాహకులుప్రకటించారు.దీనిప్రకారంమధ్యాహ్నం1:00గం॥నుండి2:30గం॥వరకువిందుకార్యక్రమం,ఆతర్వాతమధ్యాహ్నం2:30గం॥నుండిసాయంత్రం4:00గం॥వరకుఅధికారికసభమరియుసన్మానకార్యక్రమాలుఉంటాయి.ఈపదవీవిరమణమహోత్సవాన్నిఉపకార్యనిర్వాహఇంజనీరు(పి.ఆర్.ఐఉప-విభాగము,ఉరవకొండ),మండలఇంజనీరింగ్అధికారులుమరియుకార్యాలయసిబ్బందిసంయుక్తంగానిర్వహిస్తున్నారు.ఈకార్యక్రమానికిశాఖాపరమైనఅధికారులు,సిబ్బందిమరియుహితైషులుపెద్దసంఖ్యలోహాజరుకానున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!