బూదగవి ఆర్.డి.టి కాలనీ వాసుల కష్టాలు తీర్చిన పయ్యావుల సోదరులు



 

బూదగవి గ్రామం, ఆర్.డి.టి కాలనీలో విద్యుత్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం పయ్యావుల సోదరులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కాలనీకి కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను మంజూరు చేయించి సమస్యను పరిష్కరించారు. ఈ సేవా కార్యక్రమం పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ, వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.