ఉరవకొండ జులై 11:
ఉరవకొండ పట్టణం లో ఉన్న sc బాలుర వసతి గృహం వద్ద ఈరోజు యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి భీమేష్ ఆధ్వర్యంలో ఈనెల 20,21 తేదీలలో నంద్యాల పట్టణం లో జరిగే రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి అని కర్ర పత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల నాయకులు శివ, హరి, నవీన్, సురేష్, కృష్ణ, వంశీ తదితరులు పాల్గొన్నారు.*
