నూతన ఏపీ డబ్ల్యూ జేఎఫ్ కమిటీ గౌరవ అధ్యక్షులు ఆదరణీయ మాన్యశ్రీ మాలపాటి శ్రీనివాసులు అన్నగారికి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేస్తూ జీవితం నందనవనము లాగా పూల పాన్పులాగా వినోద విలాసాల పరమలభరితంగా జీవితము జీవితాంతము కూడా కీర్తి ప్రతిష్టలు పొందుతూ అంచలంచలుగా ఎదగాలని వినయపూర్వకంగా తెలియజేసుకుంటూ మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నూతన కమిటీ సభ్యులకు పేరుపేరునా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ శ్రేయోభిలాషి ఎస్.కె సుబ్రహ్మణ్యం నాయక్ రూపా నాయక్ తండా నంగ్రేర్ నాయక్ కల్చర్ అండ్ ట్రెడిషనల్ సెక్రెటరీ సేవాగడ్ థాంక్యూఏపీ డబ్యూ
3/related/default
