ఉరవకొండ సెప్టెంబర్ 13
అనంతపురం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రసాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి రామ్ మోహన్ రెడ్డి ఈరోజు ఉరవకొండ ఎక్సైజ్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.
కీలక అంశాలు:
స్టేషన్ ఆదాయం మరియు కేసుల నమోదుపై అధికారులతో సమీక్ష.
వైన్ షాపుల యజమానులతో రెన్యువల్ పాలసీపై అవగాహన సదస్సు.
ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ చెల్లించి ఆన్‌లైన్‌లో రెన్యువల్ చేసుకోవాలని ఆదేశం.
ఈ కార్యక్రమంలో సీఐలు రవిచంద్ర, హసీనా భాను, ఎస్ఐలు వీరస్వామి, శ్రీధర్ బాబు మరియు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
