True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

పెన్నహోబిలం శ్రీ ఉద్భవ లక్ష్మీ ఆలయంలో సంతాన మహాలక్ష్మి అలంకారం:ఈఓ రమేష్ బాబు


 

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెన్నాహోబిలం శ్రీ ఉద్భవ లక్ష్మీ అమ్మవారు బుధవారం 'సంతాన మహాలక్ష్మి' రూపంలో దివ్యదర్శనమిచ్చారు. పవిత్రమైన ఈ రోజున అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి శోభతో కళకళలాడుతున్న ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు.

↑