ఉరవకొండ: జనసేన పార్టీ ఉరవకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జడ్పీటీసీ,MPTC, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ముఖ్య సమావేశం నిర్వహించారు.5 మండల నాయకులతో చర్చించడం జరిగింది కూటమి అభ్యర్థుల విజయాలకు పూర్తిగా సహకరించాలని తెలియచేయడమైంది.ఈ సందర్భంగా రానున్న జడ్పీటీసీ,mptc,సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ కార్యాచరణ, ఎన్నికల సమన్వయం, పోటీ చేయాల్సిన స్థానాలు తదితర కీలక అంశాలపై చర్చించారు.
*ఈ సమావేశంలో జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మరియు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సమన్వయకర్త గౌతమ్ కుమార్ తో పాటు ఎన్నికల సమన్వయకర్తలు చంద్రశేఖర్ ,మురళి మండల అధ్యక్షులు కేశవ్, నాయకులు రాజేష్, హరిశంకర్, రమేష్, మణికుమార్, మల్లి, అనిల్, శేఖర్ , సురేష్, నీలకంఠ, రవి నాయక్, సాయి, శివ, సూర్య, కృష్ణ, బోగేష్ ,ప్రితం, వర్మ, జగదీష్, సోము, జనసైనికులు, నిర్వాహక్ దళ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.*

