3.11.2026.... అమరావతి
.... ఏపీ కాకతీయ సేవా సమాఖ్య....
రాష్ట్రంలో 1.11.2026 న జరిగిన స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించిన ప్రతి ఒక్కరికి అభినందనలు. మన సామాజిక వర్గం నుంచి గెలుపొందిన కౌన్సిలర్ లు/కార్పొరేటర్ లు/ చైర్మన్ లు/మేయర్ ల వివరాలు........
ఉత్తరాంధ్ర జోన్....
(శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం)
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా..
శ్రీకాకుళం............నో ఎలక్షన్స్
ఆముదాలవలస... నో ఎలక్షన్స్
ఇచ్చాపురం ....నిల్
టెక్కలి ...........నిల్
పలాస ............నిల్
ఉమ్మడి విజయనగరం జిల్లా..
విజయనగరం కార్పొరేషన్
కార్పొరేటర్ గా
37.చిగురుపాటి కుటుంబరావు. టిడిపి-290
సాలూరు .........నిల్
బొబ్బిలి........... నిల్
పార్వతీపురం ...నిల్
నెల్లిమర్ల. ... నిల్
విశాఖపట్నం జిల్లా....
యలమంచిలి మున్సిప.. నిల్
నర్సీపట్నం మున్సిపల్... నిల్
పాయకరావుపేట .... నిల్
వైజాగ్ కార్పొరేషన్...5/120
52. జుజ్జువరపు హేమ టిడిపి -163
61. తాతినేని సునీత టిడిపి-1313
82. విశ్వనాధుల సుష్మా దినకర్, టిడిపి-3660
85. గొర్రెపాటి సునీత, బిజెపి-2688
100.నల్లూరి సూర్య నారాయణ టిడిపి-1676
రాష్ట్రంలో మన వాళ్లు ఎంత మంది విజయం సాధించారనే వివరాలు అందరికీ తెలియజేయాలని APKSS నుంచి ఈ చిన్న ప్రయత్నం. మా దృష్టికి రాకుండా పై జిల్లాలలో ఇంకెక్కడైనా పేర్లు మిస్ అయితే తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని జిల్లాల నుంచి వివరాలు సేకరిస్తున్నాము వీలైనంత త్వరగా ఇస్తాము.
....బెజవాడ వెంకట్రావు
జనరల్ సెక్రెటరీ

