True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

అమిత్ షాకు ఘన స్వాగతం పలికిన మంత్రి పయ్యావుల కేశవ్

 విజయవాడ ట్రూ టైమ్స్ ఇండియా నవంబర్ 16


విజయవాడలో నేడు నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు విచ్చేసిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షాకు గన్నవరం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా స్వాగతించారు.


↑