True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

కూడేరు మండల ఎంపీపీ అభ్యర్థిగా ఎన్నికైన బొమ్మినేని మమత.

మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసిన ఎంపీపీ అభ్యర్థి బొమ్మినేని మమత

కూడేరు: కూడేరు మండల ఎంపీపీ అభ్యర్థిగా ఎన్నికైన బొమ్మినేని మమత గురువారం పెద్ద కౌకుంట్ల గ్రామంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించినందుకు మంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.మంత్రి పయ్యావుల కేశవ్‌ను శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

↑