జర్నలిస్టులకు పిల్లలకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ:మచ్చా

Malapati
0


అనంతపురం జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయాలనిఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్ణయించడమైనదని అనంతపురం జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఒకటవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న జర్నలిస్టు పిల్లలందరికీ ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయాలని అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు వర్కింగ్ జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు వారి పిల్లలకుఉచితంగా జర్నలిస్టు పిల్లలకు నోట్ పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించడమైనదని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు 


వర్కింగ్ జర్నలిస్టులకు నేరుగా సంక్షేమ అందించాలని వారి కుటుంబాలకు ఏదో విధంగా మేలు చేయాలన్న లక్ష్యంతోజర్నలిస్టుల పిల్లలు లను చదివించడం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండడం వల్ల ప్రైవేట్ స్కూళ్లలో చదివించడం చాలా ఇబ్బందిగా ఉంటుందని అటువంటి వారికి కొంతైనా సహాయం చేయాలన్నదే లక్ష్యంతో ఉచితంగా నోట్పు పుస్తకాలు బుక్కులను పంపిణీ చేయడం జరుగుతున్నదని అందరూ ఉపయోగించుకోవాలని మచ్చ రామలింగారెడ్డి కోరారు

అనంతపురం జిల్లాలోని గుంతకల్ గుత్తి రాయదుర్గం కళ్యాణ్ దుర్గం ఉరవకొండ తాడిపత్రి రాప్తాడు సింగనమల అన్ని మండలాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు అందరూ చదువుతున్న వారి పిల్లల పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చునని మచ్చ రామలింగారెడ్డి అన్నారు పిల్లల పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని జర్నలిస్టు మిత్రులందరికీ గమనించాలని మచ్చ రామలింగారెడ్డి అన్నారు

జర్నలిస్టు పిల్లలకు ఉచితంగా నోటు పుస్తకాలు కావాలని ఆసక్తి ఉన్నవారు వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆసక్తి ఉన్న జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు వివరాలు అందజేయాలని మచ్చ రామలింగారెడ్డి అన్నారు 

అనంత జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు డెస్క్ జర్నలిస్టులు చిన్న పత్రికలు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు, యూట్యూబ్ జర్నలిస్టులు , అన్ని వర్గాల వర్కింగ్ జర్నలిస్టులు వారి పిల్లలపేర్లను నమోదు చేసుకుని వచ్చునని అన్నారు 

ఆసక్తి కలవారు మే నెల25తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు వారి ఆధార్ కార్డు అక్రిడేషన్ కార్డు జిరాక్స్ మీడియా కార్డు జిరాక్స్ కాపీలతో కుటుంబ సభ్యుల వివరాలతోఅనంతపురం నగరంలోని అంకుశం పత్రిక కార్యాలయం నందు అందజేసి వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మచ్చా రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు 

రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది జర్నలిస్టు మిత్రులందరికీ సహకరించగలరు 

రిజిస్ట్రేషన్ చేసుకోవలసిన అడ్రస్ 

మచ్చా రామలింగారెడ్డి 

రాష్ట్ర అధ్యక్షులు ఎడిటర్ అంకుశం పత్రిక 

9849152149

7386958666

షేక్షావలి 

ఆర్గనైజింగ్ సెక్రటరీ

సెల్ ఫోన్ నెంబర్ 

8919344584

వెంకట్ 

సెల్ ఫోన్ నెంబర్ 

7386918230

  అనంతపురం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!