నరేంద్ర మోదీ పేరిట ఉరవకొండలో ప్రత్యేక పూజలు

Malapati
0


బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుపాటి సౌభాగ్య శ్రీరామ్ 

ఉరవకొండ:

భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి 12 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించి, విజయవంతంగా 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక దుర్గాభవాని అమ్మవారి ఆలయాన్ని సందర్శించి, ప్రధాని మోదీ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని, దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించాలని అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు దగ్గుపాటి సౌభాగ్య శ్రీరామ్చే శారు.

.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!